అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత

KMM: నగరంలోని TNGOS ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడీ టీచర్లకి స్మార్ట్ ఫోన్లు పంపిణి కార్యక్రమాన్ని ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాలకి అతీతంగా పనిచేయాలని, యూనియన్ల పేరు మీద పోరాటాలు, ఉద్యమాలు చేస్తే ఏమి కావని మీరు శక్తివంచన లేకుండా పనిచేస్తే మీకు కావాల్సినవి, రావాల్సినవి వస్తాయన్నారు.