VIDEO: 'జనసైనికుల సంక్షేమమే లక్ష్యం'
KRNL: దేవనకొండ మండల కేంద్రంలోని PACS ఫంక్షన్ హాల్‌లో ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. జనసైనికుల సంక్షేమమే లక్ష్యమని అన్నారు. Dy. CM పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయాలని వెంకప్ప అన్నారు.