VIDEO: బస్సు కోసం ప్రయాణికుల ఎదురుచూపులు
హన్మకొండ బస్టాండ్ కేంద్రంలో ములుగు వయా పసర, ఎటునాగారం రూట్లలో సాయంత్రం సమయంలో బస్సుల కొరత కారణంగా వందల సంఖ్యలో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి ములుగు రూట్‌లో బస్సులు పెంచాలని అధికారులను కోరారు.