ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా టాప్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా టాప్

SRCL: ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయడంలో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నే ఫస్ట్ ఉందని హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన మాట్లాడారు.. ఇప్పటివరకు సిరిసిల్ల జిల్లాలో 40% ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసామన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 161 కోట్లకు పైగా సాయం జమ చేశామన్నారు.