ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

W.G: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 16701మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 12775(76%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 15557 మంది పరీక్ష రాయగా.. 12414(80%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం హిట్ టీవీ యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.