మూడు నెలలకోసారి బిల్లు.. ఆదా కోసమే అలా చేశాం!

మూడు నెలలకోసారి బిల్లు.. ఆదా కోసమే అలా చేశాం!

HYD: ఖర్చులు తగ్గించడం కోసమే మూడు నెలలకోసారి నల్లా బిల్లు జారీ చేస్తున్నట్లు జలమండలి తెలిపింది. ప్రతి నెల నెల మీటర్ రీడింగ్ జనరేట్ చేయాలంటే ఒక్కో బిల్లుకు రూ.41 రూపాలు ఖర్చవుతుంది. దీంతో జీరో బిల్లుల నుంచి రాబడి రాకపోగా, ఖర్చు లక్షల్లో అవుతుంది. ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం మాత్రమే మూడు నెలలకోసారి బిల్లు జనరేట్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.