'పాఠశాలలో దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ'

'పాఠశాలలో దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ'

NZB: విద్యార్థులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలను శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ పంపిణీ చేసి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకోవాలన్నారు.