పోస్ట్ ఆఫీసుల్లో అరకోర ఆసరా పింఛన్ల డబ్బులు
VKB: ఆసరా పింఛన్ లబ్ధిదారులకు వింత సమస్య ఎదురైంది. ప్రతినెలా ఆసరా పింఛన్ వచ్చిందంటే పోస్ట్ ఆఫీస్ ముందు వాలిపోయే లబ్ధిదారులకు అరకోర డబ్బులు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుద్యాల మండల పరిధిలోని పోస్ట్ ఆఫీసులలో పింఛన్ డబ్బుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ కనిపించారు.