VIDEO: మహిళా సంఘాలకు వాటర్ క్యాన్ల పంపిణీ

WGL: రాయపర్తి మండలంలోని స్వర్ణ భారతి మండల సమైక్య కార్యాలయంలో శుక్రవారం బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీవో మహిళా సంఘం సభ్యులకు 60 వాటర్ క్యాన్లను ట్రస్ట్ ఛైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఉపయోగపడే విధంగా పనులు చేశామని తెలిపారు.