VIDEO: 'గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'

VIDEO: 'గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి'

కోనసీమ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.