BYPOLL: 9.2 శాతం ఓటింగ్ పూర్తి
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.2% ఓటింగ్ నమోదు అయినట్లుగా పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.