కూకట్ పల్లిలో హైడ్రా.. స్థానికులు ఆందోళన

కూకట్ పల్లిలో హైడ్రా.. స్థానికులు ఆందోళన

TG: హైదరాబాద్ కూకట్ పల్లిలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. నల్లచెరువు సమీపంలోని ప్రకాష్ నగర్ కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. అయితే హైడ్రా సిబ్బందిలో అక్కడి స్థానికులు వాగ్వాదానికి దిగారు. హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారు.