KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

KRNL: చిప్పగిరి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సౌజన్య తెలిపారు. ఏప్రిల్1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 13న ఎంపిక ఉంటుందన్నారు. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద కుటుంబాల బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.