ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉండి బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణ
✦ జిల్లాలో జీవో నెంబర్ 5ను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆద్వర్యంలో నిరసన
✦ జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ నాగమణి.
✦ జిల్లాలో పేద ముస్లింలకు తోఫా కిట్‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ.