'లెప్రసీ కేసులను జాగ్రతగా గమనించండి'
NLR: బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 'ఆశ డే' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమమును జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టి.బి. అధికారి డాక్టర్ షేక్. ఖాదర్ వలి పాల్గొన్నారు. ఈ నెలలో జరిగిన లెప్రసీ సర్వే గురించి ఆరా తీశారు. ప్రతి అనుమానిత లెప్రసీ కేసులను జాగ్రతగా గమనించి నమోదు చేయాలని సూచించారు.