మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు.