వ్యక్తిగత కక్షతోనే మిథున్ రెడ్డి అరెస్ట్: మాజీ మంత్రి

వ్యక్తిగత కక్షతోనే మిథున్ రెడ్డి అరెస్ట్: మాజీ మంత్రి

E.G: వ్యక్తిగత కక్షతోనే మిథున్ రెడ్డిని లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్టు చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అవాస్తవాలను వాస్తవాలుగా చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు.