కారు బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

కారు బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

NRML: మామడ మండలంలో బుధవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఖానాపూర్ శివాజీ నగర్‌కు చెందిన ఎలగందుల శ్రీనివాస్ (59)కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవ్యక్తి ప్రవీణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.