కొల్లాపూర్ మండలంలో గ్రామ సర్పంచులు వీరే..!
NGKL: కొల్లాపూర్ మండలంలో గెలుపొందిన కొత్త సర్పంచులు వీరే.. బోడబండతాండ-రాముడు, బోయలపల్లి-కృష్ణయ్య, చింతలపల్లి-వరలక్ష్మి, జవాయిపల్లి-కృష్ణయ్య, లచ్చానాయక్ తాండ-కొడావత్ భామిని, మాచినేనిపల్లి-చంద్రయ్య, మొలచింతలపల్లి-వరలక్ష్మి, ముక్కిడిగుండం-దేశవత్ లాలీ, నార్లాపూర్-రామన్ గౌడ్, అమరగిరి-లింగమ్మ.