హైవేపై కారు ఆపి సమస్యలు తెలుసుకున్న పవన్

హైవేపై కారు ఆపి సమస్యలు తెలుసుకున్న పవన్

KKD: రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేబ్రోలు మీదుగా హైవే మీదుగా కాకినాడ పట్టణానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం బైపాస్‌లో కొంతమంది సమస్య ఉందని రోడ్డు మీద నిలబడగా పవన్ వెంటనే కారు ఆపి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని పిఠాపురం జనసేన ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు చెప్పారు.