క్రికెట్ బుకీలంతా రాచమల్లు వర్గీయులే: కొండారెడ్డి

క్రికెట్ బుకీలంతా రాచమల్లు వర్గీయులే: కొండారెడ్డి

KDP: ప్రొద్దుటూరులోని క్రికెట్ బుకీలంతా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మట్కా, గుట్కా, క్రికెట్ బెట్టింగులు, జూదాలు ప్రొద్దుటూరులో వైసీపీ వారు నిర్వహించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని నివారించడానికి పోలీస్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.