VIDEO: ఉపాధి హామీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

KMM: ఏన్కూరు మండల కేంద్రంలోని, ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందీ. దీంతో కార్యాలయంలోని ఫైల్స్ దగ్ధం అయ్యాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సెలవు దినం కావడంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణం నష్టం కలగలేదు.