HPV టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్
కోనసీమ: 14 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన గర్భాశయ క్యాన్సర్ నివారించవచ్చని అంగర PHC వైద్యాధికారి డాక్టర్ రత్నకుమారి అన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని అంగర PHC వద్ద HPV వ్యాక్సిన్ వేసే శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. 105 మంది బాలికలకు వ్యాక్సినేషన్ వేసినట్లు అని తెలిపారు.