'ఆపరేషన్ కగార్‌ను నిపివేయాలి'

WGL: మధ్య భారతంలో ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24న అంబేద్కర్ భవన్‌లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని వేదిక భాగస్వామ్య పక్షాల నాయకులు మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నేతలు బాలరాజు, ఆరెల్లి రవి, చిర్ర సూరి, వల్లందాస్ తదితరులు పాల్గొన్నారు.