VIDEO: వన సమారాధన పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NLR: ఈ నెల 16వ తేదీ ఆదివారం బోగోలు మండలం మంగమూరు జంక్షన్ వద్ద వనమిత్ర ప్రాంగణంలో కావలి ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు కావలి ఎమ్మెల్యే కావ్య, కృష్ణారెడ్డిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.