ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె చేసిన సేవలను స్మరించుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా అని అన్నారు.