'సీఎం సొంత గ్రామం అభివృద్ధిపై ఫోకస్'

NGKL: జిల్లా వంగూరు మండలం సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి అభివృద్ధిపై ఫోకస్ పెట్టమని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ తెలిపారు. బుధవారం పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.