కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కరీంనగర్ సహకార నూతన పాలకవర్గ సభ్యులు
➢ తిమ్మాపూర్ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తులకు ఆహ్వానం
➢కరీంనగర్ IVFలలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: DMHO వెంకటరమణ
➢ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కొత్తపల్లి ఏవో భాగ్యలక్ష్మి