VIDEO: జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం

GDWL: జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త హొసింగ్ బోర్డు దగ్గరగా మూల మలుపు దగ్గర నిలిచి వున్న నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం ఢీ కొట్టింది. దీనితో ఇద్దరు విద్యార్థులు అక్కడికి అక్కడే మృతి చెందారు. కొందరి విద్యుర్థులకు గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.