కాంగ్రెస్ ప్రభుత్వంలోని రైతులకు న్యాయం

కాంగ్రెస్ ప్రభుత్వంలోని రైతులకు న్యాయం

WNP: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రైతులకు న్యాయం జరుగుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి(M) పెద్దగూడెం గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రూ. 78 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.