VIDEO: కామధేను వాహనంపై వినాయకుడి విహారం

VIDEO: కామధేను వాహనంపై వినాయకుడి విహారం

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.19వ రోజు ఆదివారం రాత్రి స్వామివారు కామధేను వాహనంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగారు.ఈ సంధర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, కామదేను వాహన ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.