VIDEO: పాలకొల్లులో మహిళ హత్య
W.G. పాలకొల్లు టిట్కో హౌసులు సముదాయంలో సి బ్లాక్ 65 నెంబర్ గల ప్లాట్ 4వ అంతస్తు పైనుంచి రాధాను క్రిందికి నెట్టు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రాధ భర్తను వదిలేసి విడిగా ఉంటుంది. రాధ తాడి సుధాకర్‌తో గత 6 సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. మంగళవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య వివాదం జరగడంతో సుధాకర్ పై నుంచి తోసి వేసినట్టు స్థానికులు తెలిపారు.