నేడు వెండి నాణేల దర్శన అనుగ్రహం

HYD: షిర్డీ సాయి కాలంనాటి వెండి నాణేలు గురువారం వనస్థలిపురం ప్రశాంత్ నగర్ సాయిబాబా ఆలయానికి తీసుకొస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల దర్శనం కోసం మందిరంలో ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి తిలకించేందుకు తరలిరావాలన్నారు.