బొద్ధాం దొంగతనం నిందితులకు రిమాండ్

బొద్ధాం దొంగతనం నిందితులకు రిమాండ్

VZM: వేపాడ మండలం బొద్ధాం గ్రామంలో ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 38.5 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి అభరణాలు, మూడు చరావణులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ గురువారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.