ఉమ్మడి జిల్లాలో ఎన్ని SHG ఉన్నాయో తెలుసా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,442 దివ్యాంగ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇప్పటి వరకు 556 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. HNKలో 345లో 210, WGLలో 272లో 56, JNలో 283లో 68, MHBDలో 332లో 145, MLGలో 112లో 52, BHPLలో 98లో 25 సంఘాలు ఏర్పాటయ్యాయి. మిగిలిన సంఘాల ఏర్పాటుకు క్షేత్రస్థాయి సిబ్బంది దివ్యాంగులకు అవగాహన కల్పించి ప్రోత్సాహిస్తున్నారు.