'భారత్‌ను వీడుతున్న అక్రమ చొరబాటుదారులు'

'భారత్‌ను వీడుతున్న అక్రమ చొరబాటుదారులు'

బంగ్లాదేశ్‌ అక్రమ చొరబాటుదారులు భారత్ నుంచి తిరిగి వెళ్లడం పెరిగిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌) కారణంగా వీరంతా భారత్‌ను వీడుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఇలా వెనక్కి వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేదని వ్యాఖ్యానించారు.