ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం

ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార డీఎంకే పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో నలుగురు పోలీసు సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. కరూర్, ఈరోడ్, నాగపట్నం, విరుదునగర్ జిల్లాల ఎస్పీలను తక్షణమే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.