VIDEO: వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

VIDEO: వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరు నీవానది ఒడ్డున వెలసిన కామాక్షి సమేత ఆగస్తీశ్వర స్వామి ఆలయంలో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఉభయ దారుల ఆధ్వర్యంలో, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. ఏప్రిల్ రెండు వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈవో వెంకట్ రాయులు, ప్రధాన అర్చకులు శివకుమార్ తెలియజేశారు.