'ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తే చర్యలు'

'ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తే చర్యలు'

KDP: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తప్పవని MRO తిరుమల బాబు హెచ్చరించారు. సిద్ధవటం మండలంలోని మోహద్దీన్ సాహెబ్ పల్లి, శాఖరాజుపల్లిలో అన్యాక్రాంతమైన భూమిని ఆయన శుక్రవారం పరిశీలించారు. MRO మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లయితే, వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.