కనిగిరిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

కనిగిరిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

ప్రకాశం: జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కనిగిరి జనసేన ఇంఛార్జి వరుకూటి అశోక్ బాబు అన్నారు. ఆదివారం కనిగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జనసేన పార్టీ నాయకులు ప్రజల సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు.