కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఇస్కాన్ క్షేత్రంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని, కృష్ణుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంశీకృష్ణ దాస్, ఎమ్మెల్యేను సత్కరించి కృష్ణుడి చిత్రపటాన్ని బహూకరించారు.