ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం వివిధ మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గం.లకు ఉట్నూరులోని కొత్తగూడలో అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమిపూజ, 11.10 గం.లకు ఉట్నూర్ గోదారిగూడలో రెండు పౌల్ట్రీ షెడ్లను ప్రారంభించనున్నారు. అనంతరం 11.30 గం.లకు ఈశ్వర్ నగరులో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు.