VIDEO: విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అటెండర్ అరెస్ట్

VIDEO: విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అటెండర్ అరెస్ట్

KNR: కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేసి వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన అటెండర్ యాకూబ్‌ను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించామన్నారు. ఈ సంఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.