VIDEO: పుచ్చ సాగుకు 'వైరస్' కాటు.. అన్నదాతకు కన్నీరు

VIDEO: పుచ్చ సాగుకు 'వైరస్' కాటు.. అన్నదాతకు కన్నీరు

KMR: కష్టపడి సాగు చేస్తే కనక వర్షం కురుస్తుందనుకున్న ఆ రైతుకు వైరస్ రూపంలో తీరని నష్టం వాటిల్లింది. పిట్లం మండలం చిన్న కొడఫ్గల్‌కు చెందిన రైతు సలీం పిట్లం శివారులో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పుచ్చకాయ సాగు చేశారు. సుమారు రూ. 10 లక్షల పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే తరుణంలో అకస్మాత్తుగా వైరస్ వ్యాప్తి చెంది పుచ్చకాయలు రంగు మారి పాడైపోయింది.