'ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం'

MNCL: లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవానికి ఘనంగా నిర్వహించారు. కవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.