'చెప్పుతో కొడతానని వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్య'

NTR: కృష్ణా జలాలను గిరిజన తండాల గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయడం లేదని కొంతమంది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని సీపీఎం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు అలా ప్రచారం చేసే వ్యక్తులను చెప్పు తెగేలా కొడతానని పదే పదే వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్యని ఏ.కొండూరు మండలం కమిటీ సభ్యులు ఖండించారు.