ఇళ్లు కోల్పోయిన వారికి సర్కార్ GOOD NEWS

ఇళ్లు కోల్పోయిన వారికి సర్కార్ GOOD NEWS

TG: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 412 మంది బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయనుంది. 311 మందికి కొత్త స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, సొంత స్థలం ఉన్న 101 మందికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఇవాళ కలెక్టరేట్‌లో వారికి టోకెన్లు పంపిణీ చేయగా.. రేపు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి చేతుల మీదుగా అధికారికంగా పట్టాలు అందజేయనున్నారు.