ఏలూరులో వైసీపీ నేతలు నిరసన

ఏలూరులో వైసీపీ నేతలు నిరసన

ELR: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై చేసిన దాడిని ఖండిస్తూ సోమవారం ఏలూరులో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇది హేయమైన చర్య అన్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నా అరాచకాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.