సీతారామచంద్రస్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

సీతారామచంద్రస్వామి కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన  ఈవో

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో రేపు జరిగే సీతారామచంద్రస్వామి కళ్యాణ ఏర్పాట్లను ఈవో రమాదేవి పరిశీలించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగాఅధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా దర్శనం కూర్చుని ఏర్పాట్లు తాగునీటి వసతులు తదితర వాటిపై ఈవో అధికారులకు సూచనలు చేశారు.