VIDEO: 'సచివాలయంలో ప్రింటర్‌లు ఏర్పాటు చేయండి'
NLR: అనంతసాగరం మండల కేంద్రంలో ఉండే సచివాలయలో ప్రింటర్ లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని CPM నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రింటర్‌లు ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో MPDO ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.